తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయ శంకర్ 15వ, వర్ధంతి వేడుకలు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయ శంకర్ 15వ, వర్ధంతి వేడుకలు. - ఘన నివాళ్లుఅర్పించిన.- సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు.జనం వాయిస్, జూన్ 21,(హుస్నాబాద్): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ 15 వ, వర్ధంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ గ్రాడ్యుయేట్ ఏమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా... జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అర్పించిన గొప్పవ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. తెలంగాణ...