పుతిన్-ట్రంప్‌ల భేటీ వాయిదా..?
పుతిన్-ట్రంప్‌ల భేటీ వాయిదా..? జనం వాయిస్ దినపత్రిక: ఏండ్ల తరబడి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. దీంతో ఇరుదేశాల మధ్య కొంతమేరకు కాల్పుల విరమణతో ట్రంప్ విజయం సాధించారు. శాశ్వత పరిష్కారం దిశగా ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలోనే హంగరీలో మరోసారి భేటీ అవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ సమావేశం...