అన్నం పెట్టిన ఇంటికే కన్నం.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం.- రూ.18 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాహా.జనం వాయిస్, బెంగళూరు: బెంగళూరులోని మారథహల్లి ప్రాంతంలో భారీ దోపిడీ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భర్తతో కలిసి ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి యజమాని ఇంటికే కన్నం వేసి కోట్ల రూపాయల ఆస్తిని దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, శివకుమార్ అనే బిల్డర్ ఇంట్లో పని చేసేందుకు తొమ్మిది నెలల క్రితం నేపాల్‌కు చెందిన దినేష్, కమల, అంబికలు వచ్చారు. వీరు ఇంట్లో నమ్మకంగా పని...