మంథని పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం.
మంథని పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం. -రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. -మంథని లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జనం వాయిస్, మంథని: మంథని పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజలందరి ప్రోత్బలంతో, పట్టణ ప్రజలందరి ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు....