ఎన్నికల రాజకీయాలు – అభివృద్ధి కంటే వాగ్దానాలే ఎక్కువా?.

ఎన్నికల రాజకీయాలు – అభివృద్ధి కంటే వాగ్దానాలే ఎక్కువా?.- వాగ్దానాల పోటీ – ఎన్నికల అసలు స్వరూపం మారుతున్నదా?. - తక్షణ లాభాల మోజు – దీర్ఘకాల అభివృద్ధి వెనుకబడుతున్నదా?. - బాధ్యతాయుత ఓటరు – మార్పుకు మూలస్తంభం.జనం వాయిస్, ఎడిటోరియల్: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజల ఆశయాలను ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. అయితే కాలక్రమేణా ఎన్నికల స్వరూపంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి అంశాలు, పాలనలో నాణ్యత వంటి కీలక అంశాల కంటే వాగ్దానాలు, హామీలు ప్రధానంగా మారుతున్నాయి. ప్రతి పార్టీ కూడా...