అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు..మంత్రి శ్రీధర్ బాబు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు..మంత్రి శ్రీధర్ బాబు. - 480 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాల పంపిణీ. - కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన మంత్రి. - అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ.జనం వాయిస్, మంథని, ఏప్రిల్ 15: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించడమే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం మంథని...