పాముకాటుకు గురైన ఉపాధిహామీ కూలికి మెరుగైన వైద్యం అందించాలి.
పాముకాటుకు గురైన ఉపాధిహామీ కూలికి మెరుగైన వైద్యం అందించాలి. అత్యవసర వైద్య సహాయ నిధులను తక్షణమే విడుదల చేయాలి. పని ప్రదేశంలో పాము కాటు మందులను అందుబాటులో ఉంచాలి. శీలంశేట్టి రమేష్ మాజీ ఎంపీటీసీ. గార్ల /జనం వాయిస్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైన బానోత్ సెట్ రామ్ కు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని గార్ల మాజీ ఎంపీటీసీ శీలంశేట్టి రమేష్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ముత్తితండ గ్రామానికి చెందిన ఉపాధి హామీ...