గోదావరిఖనిలో ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ.
గోదావరిఖనిలో ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ.జనం వాయిస్, గోదావరిఖని, మే 19:తెలంగాణ ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ లను మంగళవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీలలో హైదరాబాద్ లో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై కళారూపాల ద్వారా...