నగరంలో అడవి..నిశ్శబ్దపు గానంలో పక్షుల కిలకిలలు..

నగరంలో అడవి.. నిశ్శబ్దపు గానంలో పక్షుల కిలకిలలు.... తామర పూల నవ్వుల సరస్సు..అడవికి వెళ్ళిన అనుభూతి.. బంజారాహిల్స్ లోటస్ పాండ్. జనం వాయిస్, డెస్క్, మే 19:నగరంలో ఒక అడవి కాంక్రీటు గోడల నడిమధ్యన,కనువిందు చేసే పచ్చని నందనవనం...అదే బంజారాహిల్స్ లోటస్ పాండ్ ప్రదేశం.. అడుగుపెడితే,అలసటలన్నీ తీరిపోయే అమృత భాండం!నిశ్శబ్దపు గానంలో పక్షుల కిలకిలలు,నిమ్మళంగా సాగే లేత గాలుల అలలు... నగరంలోనే ఒక అడవిని దాచినట్టు,మనసును ప్రకృతి ఒడిలో నిద్రపుచ్చినట్టుగా ఉంటుంది....లోటస్ పాండ్ అనుభూతి తామర పూల నవ్వుల సరస్సు,తాకుతుంటే ఒంటిని చల్లని స్పర్శ.నగరాన్ని...