అడ్మిషన్ల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్న వాణి స్కూల్ యజమాన్యం!
అడ్మిషన్ల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్న వాణి స్కూల్ యజమాన్యం! - బిజెపి నేత మోలుమూరి శ్రీనివాస్. జనం వాయిస్, రామగిరి, మే 14: రామగిరి మండలం సెంటినరీ కాలనీలో సింగరేణి యాజమాన్య సహకారంతో నిర్వహించబడుతున్న వాణి స్కూల్ యాజమాన్యం గత సంవత్సరం 2025 విద్యార్థులు సాధించిన మెరిట్ లిస్టు ఫ్లెక్సీ లపై ప్రదర్శించి ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన వాణి స్కూల్ యాజమాన్యం అని అసత్య ప్రచారం చేస్తూ కార్మికుల తల్లిదండ్రులను, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలను మోసం...