లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ.- ఉపాధి హామీ పనుల బిల్లుల ప్రక్రియ కోసం లంచం డిమాండ్- ద్విచక్ర వాహనం సీటు కింద నుంచి నగదు స్వాధీనం- చొప్పదండి పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్ అరెస్టుజనం వాయిస్, కరీంనగర్, జులై 10: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండల పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ పైడి సతీష్‌ను రూ.10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గతంలో గంగాధర మండలంలో సహాయ...