స్నేహం… రక్తసంబంధాలకు మించిన ఆత్మీయ బంధం.
స్నేహం... రక్తసంబంధాలకు మించిన ఆత్మీయ బంధం.తల్లిదండ్రులకు కూడా చెప్పలేని మనసులోని మాటలను పంచుకునే నమ్మకమే నిజమైన స్నేహం.. ఆస్తిపాస్తుల కంటే మంచి మిత్రులే జీవితంలో గొప్ప సంపద.జనం వాయిస్, ఆగస్టు 2: ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డేను జరుపుకుంటారు. ఈ ఏడాది (2026) ఆగస్టు 2న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవం స్నేహం అనే అమూల్యమైన బంధం విలువను మరోసారి గుర్తు చేస్తోంది.స్నేహం...