రైస్ మిల్లుల బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు సీజ్! కలెక్టర్ కోయ శ్రీహర్ష.
రైస్ మిల్లుల బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు సీజ్! కలెక్టర్ కోయ శ్రీహర్ష. రెండు, మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాల్సిందే. డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశాలు. జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 22:రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బకాయిల చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించే రైస్ మిల్లర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గురువారం...