తెలంగాణపై ఎల్నినో ముప్పు.. అప్రమత్తంగా ఉండాలి!
తెలంగాణపై ఎల్నినో ముప్పు.. అప్రమత్తంగా ఉండాలి! నీరు, విద్యుత్, డబ్బును పొదుపుగా వినియోగించుకోవాలి. బోర్లలో పడిపోతున్న భూగర్భ జలమట్టాలు.. రైతులు జాగ్రత్తగా ఉండాలి. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 20:ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తెలంగాణలో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం...