ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన ఈశ్వర్‌కు ఘన సన్మానం.

ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన ఈశ్వర్‌కు ఘన సన్మానం.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. ఈశ్వర్ సాహసం.జనం వాయిస్, ముత్తారం, అక్టోబర్ 26:ముత్తారం మండలం ఓడేడు గ్రామంలోని మానేరు నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న సూరయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి శనిగారపు జైపాల్ భార్య శృతిని తన ప్రాణాలకు తెగించి కాపాడిన ఓగులవేని ఈశ్వర్‌ను గ్రామ పంచాయతీ తరఫున ఘనంగా సన్మానించారు. సకాలంలో స్పందించి శృతిని నీటిలో నుంచి బయటకు తీసి, మంథని ఆసుపత్రికి తరలించడంలో ఈశ్వర్ చూపిన ధైర్యసాహసాలు, మానవత్వం పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా ఓడేడు...