జనగామలో కుంగిన చేతి బోరు పరిశీలన

జనగామలో కుంగిన చేతి బోరు పరిశీలన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు. గ్రామస్థులకు ధైర్యం చెప్పిన మేయర్ మహంకాళి స్వామి. జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 24:రామగుండం పరిధిలోని జనగామలో శుక్రవారం కుంగిన చేతి బోరు ఘటనపై అధికారులు పరిశీలన చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, శ్రీనివాస్‌తో పాటు సర్వే బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చేతి బోరు...