కోదండ రామాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు

కోదండ రామాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు జమ్మి పూజలో పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ప్రజల సుఖసంతోషాలు, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్న ఎమ్మెల్యే. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 20: దసరా పండుగను పురస్కరించుకుని గోదావరిఖనిలోని కోదండ రామాలయంలో నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. కార్పొరేటర్, ఆలయ చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...