మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!
మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు! 2028 మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్థాన్. 'హైబ్రిడ్ మోడల్'లో టోర్నమెంట్ నిర్వహణకు ఐసీసీ నిర్ణయం. భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో నిర్వహించే అవకాశం. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలోనే ఏర్పాట్లు చేస్తున్న పీసీబీ. భారత్ ఫైనల్‌కు రాకపోతే లాహోర్‌లో ఫైనల్ నిర్వహణ. జనం వాయిస్, స్పోర్ట్స్, అక్టోబర్ 25:2028లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఇరు దేశాల మధ్య...