పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక నొప్పితో బాధపడుతుంటే విజయ్ కడుపుపై నిమరడంతో పాటు చేతులు, కాళ్లు ఒత్తుతాడని వెల్లడి. మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ గురించి తెలియదన్న రష్మిక. టవల్స్ వాడానని పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నటి. సినీ పరిశ్రమలో ఇప్పటికీ పీరియడ్స్ సెలవుల విధానం అమలు కాకపోవడం విచారకరమని వ్యాఖ్య. నొప్పిని తట్టుకోవడానికి హాట్ ప్యాడ్స్, జీలకర్ర నీళ్లు వంటివి ఉపయోగిస్తానని వెల్లడి. జనం వాయిస్, సినిమా, అక్టోబర్ 25:ప్రముఖ నటి రష్మిక మందన్న...