మహాదేవపూర్‌లో ఘనంగా రావణ దహనం.

మహాదేవపూర్‌లో ఘనంగా రావణ దహనం.ప్రజల ఐక్యత, సోదరభావమే సమాజ అభివృద్ధికి పునాది.రావణ దహనం కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు.జనం వాయిస్, మహాదేవపూర్, అక్టోబర్ 20:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలు, పేదధనిక తారతమ్యాలకు అతీతంగా ప్రజలంతా ఒకే వేదికపై...