రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ సీనియర్ నేత పి.టి. స్వామి మృతి.
రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ సీనియర్ నేత పి.టి. స్వామి మృతి. ఈశ్వర కృప వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా విశేష సేవలు. ప్రమాదం జరిగిన వెంటనే గుండెపోటు రావడంతో విషాదం. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 24:గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సీనియర్ నేత, బీఆర్ఎస్ నాయకుడు, ఈశ్వర కృప వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.టి. స్వామి కన్నుమూశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి తిరిగి వస్తుండగా బసంత్‌నగర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది....