వర్షాభావ పరిస్థితుల్లోనూ దుర్గామాత నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు.

వర్షాభావ పరిస్థితుల్లోనూ దుర్గామాత నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు. నీటి కొరతను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైఫల్యంగా చిత్రీకరించడం సరికాదు. రాజకీయ విమర్శలు మాని వాస్తవాలను గుర్తించాలంటున్న ఎమ్మెల్యే మద్దతుదారులు. జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 22:రామగుండం నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరిలో నీటి కొరత నెలకొన్నప్పటికీ దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక ఏర్పాట్లు చేయించారని ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు. ప్రకృతి పరిస్థితుల కారణంగా ఏర్పడిన నీటి కొరతను ఎమ్మెల్యే వైఫల్యంగా చిత్రీకరిస్తూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని...