అటవీ ప్రాంతంలో ఇద్దరు పోలీసుల హత్య!

అటవీ ప్రాంతంలో ఇద్దరు పోలీసుల హత్య!బుల్లెట్ గాయాలతో మృతదేహాల గుర్తింపు.. సర్వీసు తుపాకులు మాయంఉగ్రవాదుల దాడిగా అనుమానం.. కుల్గామ్‌ దాడితో సంబంధంపై దర్యాప్తుజనం వాయిస్, శ్రీనగర్, నవంబర్ 12:జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. కిశ్త్‌వాడ్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. వారి శరీరాలపై బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో వారి సర్వీసు తుపాకులు కనిపించకపోవడంతో ఉగ్రవాదుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విధులకు...