‘ఇడుపు కాగితం’ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు!
‘ఇడుపు కాగితం’ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు!టీజర్‌ను మించిన ట్రైలర్.. టికెట్ డబ్బులకు పూర్తి విలువ: చిత్ర బృందంఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిత్రం.. ఆకట్టుకోనున్న ప్రియదర్శి, నాగదుర్గ నటనజనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:హీరో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాగితం’ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. టీజర్ కంటే ట్రైలర్ మరింత బాగుంటుందని, ప్రేక్షకులు పెట్టే టికెట్ డబ్బులకు పూర్తి విలువ ఉంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం...