ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నిరసన సెగ!
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నిరసన సెగ!20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ నిలదీత భోజనానికి పిలిస్తే.. నేనే పది మందికి అన్నం పెడతానన్న రైతుజనం వాయిస్, ఆలేరు, నవంబర్ 12:ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు నిలదీశారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వడ్లు తడుస్తూ, ఎండుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన...