తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు!

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు!జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. కీలకమైన పోలీసు విభాగాల్లో కొత్త అధికారులను నియమించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్‌ను నియమించగా, జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రాకు బాధ్యతలు అప్పగించింది. మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా సౌమ్య మిశ్రా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హాను...