పీవీకి గౌరవం ఇదేనా? సోనియాపై వాణీదేవి ప్రశ్నాస్త్రం!
పీవీకి గౌరవం ఇదేనా? సోనియాపై వాణీదేవి ప్రశ్నాస్త్రం!ఢిల్లీలో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు? సోనియా ఆత్మకథపై పీవీ కుటుంబం తీవ్ర అభ్యంతరం అది చారిత్రక తప్పిదాలతో కూడిన అబద్ధాల పుట్ట: ఎన్వీ సుభాష్జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ విడుదల నేపథ్యంలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పుస్తకంలో పీవీపై సోనియాగాంధీ గౌరవం వ్యక్తం చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలపై పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రశ్నలు...