బావోలి ఆర్ట్ సంగం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి
బావోలి ఆర్ట్ సంగం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డిజనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:భారతదేశంలో తొలిసారిగా నిర్వహించనున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని చారిత్రక...