పీఎన్బీ మెట్లైఫ్లో 700 ఉద్యోగాలు.
పీఎన్బీ మెట్లైఫ్లో 700 ఉద్యోగాలు.ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్మేళా.. జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్.జనం వాయిస్, పెద్దపల్లి, నవంబర్ 10:జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పీఎన్బీ మెట్లైఫ్ సంస్థలో ఖాళీగా ఉన్న 700 పోస్టుల భర్తీకి ఈ నెల 13న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంయుక్త సమన్వయంతో పెద్దపల్లిలోని టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో ఈ జాబ్మేళా...