అమ్మా తీసుకెళ్లు అంటూ గుండెలు పిండేసిన చిన్నారి.. చివరికి తల్లిదండ్రుల చెంతకు!
అమ్మా తీసుకెళ్లు అంటూ గుండెలు పిండేసిన చిన్నారి.. చివరికి తల్లిదండ్రుల చెంతకు! మూడేళ్ల బాలుడు రుద్ర మహేశ్ తిరిగి దత్తత తల్లిదండ్రుల చెంతకు. 'అమ్మా తీసుకెళ్లు' అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో వైరల్ తెలంగాణ హైకోర్టు జోక్యంతో సుఖాంతమైన కస్టడీ వివాదం. జిల్లా కలెక్టర్ హామీతో వేగవంతమైన అప్పగింత ప్రక్రియ చట్టబద్ధత కారణంతో బాలుడిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించిన అధికారులు. జనం వాయిస్, జగిత్యాల, నవంబర్ 3: జగిత్యాల జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన మూడేళ్ల బాలుడు రుద్ర మహేశ్ కస్టడీ వివాదం...