తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ.

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ. నలుగురికి గాయాలు.. దంపతుల పరిస్థితి విషమం. పాదయాత్రలో ముందుకు సాగుతున్న మల్లన్నకు తప్పిన ప్రమాదం. జనం వాయిస్, యాదాద్రి భువనగిరి, నవంబర్ 13:యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద తీన్మార్ మల్లన్న పాదయాత్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును బలంగా ఢీకొట్టడంతో నాలుగురికి గాయాలయ్యాయి. వారిలో భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా...