తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథి.. మీనాక్షి స్థానంలో బీఎం సందీప్
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథి.. మీనాక్షి స్థానంలో బీఎం సందీప్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్ నియామకం. ప్రస్తుత ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్థానంలో బాధ్యతలు. ఖర్గే ఆమోదంతో ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న సందీప్. మీనాక్షి సేవలను అభినందించిన కాంగ్రెస్ పార్టీ. జనం వాయిస్, తెలంగాణ, నవంబర్ 15: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్‌ను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది....