రామగుండం ఎం.వి.ఐ. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తి పెత్తనం!

రామగుండం ఎం.వి.ఐ. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తి పెత్తనం! డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలంటే ప్రైవేట్ వ్యక్తికి డబ్బులివ్వాలా? రామగుండం ఎం.వి.ఐ. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తి పెత్తనంపై ఆరోపణలు. అధికారుల కార్యాలయంలో అనధికార వ్యక్తి హవా ఏమిటి? అక్రమ వసూళ్ల వెనుక ఎవరున్నారు.. వాటాలు ఎవరికి వెళ్తున్నాయి? ఆఫీస్ సిబ్బంది బ్యాంకు అకౌంట్స్, ఫోన్ పే, గూగుల్ పే లు తనిఖీ చేయాలి. జనం వాయిస్, రామగుండం, నవంబర్ 12:ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులది. కానీ రామగుండం మోటార్ వెహికల్...