ఎమ్మెల్యేను విమర్శించే అర్హత అంబటి నరేష్‌కు లేదు!కార్పొరేటర్ నెలకంటి రాము.

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత అంబటి నరేష్‌కు లేదు! కార్పొరేటర్ నెలకంటి రాము. కార్మికుల సొమ్ముతోనే అక్రమాలకు పాల్పడ్డాడు. రూ.35 లక్షలు తీసుకున్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి. బహిరంగ చర్చకు సిద్ధమా?. ఆర్‌ఎఫ్‌సీఎల్ అలైడ్ యూనియన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ నెలకంటి రాము సవాల్. జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 14: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌పై విమర్శలు చేసే స్థాయి, అర్హత అంబటి నరేష్‌కు లేదని ఆర్‌ఎఫ్‌సీఎల్ అలైడ్ యూనియన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ నెలకంటి రాము తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన...