ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రామగుండం క్యాంప్ ఆఫీసులో ఘనంగా నిర్వహణ. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు. జనం వాయిస్, రామగుండం, నవంబర్ 08:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ...