సదర్ వేడుకల్లో సీఎం రేవంత్.. యాదవులకు కీలక హామీలు

సదర్ వేడుకల్లో సీఎం రేవంత్.. యాదవులకు కీలక హామీలు సదర్‌ను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం. వేడుకల నిర్వహణకు రూ.5 కోట్ల నిధులు కేటాయింపు. హైదరాబాద్‌లోని గోల్కొండ ఒకనాటి గొల్లంకొండ అని రేవంత్ వ్యాఖ్య. జనం వాయిస్, తెలంగాణ, నవంబర్ 5: సదర్ సమ్మేళనం కేవలం యాదవ సోదరుల పండుగే కాదని, అది తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవ సమ్మేళనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై యాదవ సోదరులకు శుభాకాంక్షలు...