ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు న్యాయం చేయాలి.

ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు న్యాయం చేయాలి.గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.జనం వాయిస్, రామగుండం, నవంబర్ 09:ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, చట్టపరిధిలో వాటికి సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను సీపీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో...