తెలంగాణకు ‘మురసు’ తుపాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు!

తెలంగాణకు ‘మురసు’ తుపాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు! మంగళవారం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఏపీ తీరంలో నెల్లూరు–నర్సాపురం మధ్య తుపాను తీరం దాటే అవకాశం. గంటకు 120 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 2:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుపాను తెలంగాణకు ముప్పుగా మారింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్...