13 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్, లెజినోవా

13 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్, లెజినోవా పవన్ కల్యాణ్, లెజినోవో విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన. పరస్పర గౌరవంతో విడిపోతున్నామని వెల్లడి. పిల్లలకు బాధ్యతాయుత తల్లిదండ్రులుగా ఉంటామన్న జంట. 13 ఏళ్ల క్రితం ‘తీన్ మార్’ సినిమా సమయంలో పరిచయం. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి. జనం వాయిస్, ఆంధ్రప్రదేశ్, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి ముగింపు...