ఎట్టకేలకు రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల ఖాతాల్లో పెన్షన్ జమ.
ఎట్టకేలకు రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల ఖాతాల్లో పెన్షన్ జమ. పెన్షనర్ల ఆందోళనకు తెర.. సమస్య పరిష్కారంపై హర్షం. కృషి చేసిన సీఎంపీఎఫ్ అధికారులకు, విలేకరులకు, కార్మిక సంఘ నాయకులకు కృతజ్ఞతలు. జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 09:ఎట్టకేలకు సింగరేణి రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల ఎదురుచూపులకు తెరపడింది. నవంబర్ నెలకు సంబంధించిన కోల్ మైన్స్ పెన్షన్ ఆలస్యంగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతి నెల ఒకటో తేదీన జమ కావాల్సిన పెన్షన్ నవంబర్ నెలలో ఆలస్యం...