తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం వైద్యారోగ్య శాఖలో 2,929 పోస్టుల భర్తీకి సన్నాహాలు. 996 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాల ప్రక్రియ. ప్రస్తుతం కొనసాగుతున్న 2,711 పోస్టుల భర్తీ చివరి దశలో. ఇప్పటికే 13,401 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం. జనం వాయిస్, తెలంగాణ, నవంబర్ 10: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో భారీ నియామక ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,929 పోస్టులను...