జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా 43 ఏళ్లలో తొలిసారి పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ. చైర్‌పర్సన్ ఎన్నికల్లో 13,875 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గీతా కుమారి గెలుపు. పులివెందులతో పాటు కడప జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ కూటమి విజయదుందుభి. వైసీపీ కేవలం 3 వార్డులకే పరిమితం, కూటమికి 37 వార్డుల్లో సంపూర్ణ ఆధిపత్యం. జనం వాయిస్, కడప, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా కడప జిల్లాలో ఒక చారిత్రక ఘట్టం...