అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం!

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం!మినీ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. నుజ్జునుజ్జయిన వాహనం.మృతుల్లో అధికంగా పాఠశాల, కళాశాల విద్యార్థులే.. పలువురికి తీవ్ర గాయాలు.జనం వాయిస్, అస్సాం, నవంబర్ 13:అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కజిరంగా సమీపంలోని జాతీయ రహదారిపై మినీ బస్సు, కంటైనర్ లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత...