బంగారం ధరలో భారీ జంప్.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే

బంగారం ధరలో భారీ జంప్.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే గురువారం భారీగా పెరిగిన బంగారం ధరలు. తులం 24 క్యారెట్ల బంగారంపై రూ.2,900 పెరుగుదల. హైదరాబాద్‌లో రూ. 1,42,810కి చేరిన స్వచ్ఛమైన బంగారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకే ధరల నమోదు. జనం వాయిస్, వెబ్ డెస్క్, నవంబర్ 5: బంగారం ధరలు గురువారం ఉదయం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పసిడి కొనుగోలుదారులకు షాకిస్తూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 2,900 మేర పెరుగుదల...