హైదరాబాద్‌లో ఐవీఎఫ్‌ అక్రమ దందా.. తండ్రి చికిత్స కోసమని వచ్చి బాధితురాలిగా మారిన యువతి!

హైదరాబాద్‌లో ఐవీఎఫ్‌ అక్రమ దందా.. తండ్రి చికిత్స కోసమని వచ్చి బాధితురాలిగా మారిన యువతి! హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అక్రమ అండాల విక్రయ దందా బట్టబయలు. దేశవ్యాప్తంగా పేద మహిళలను లక్ష్యంగా చేసుకున్న ముఠా. రూ.30,000 నుంచి రూ.50,000 ఆశ చూపి అండాల సేకరణ. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 43 మంది మహిళలకు విముక్తి. ఇంటికి వెళ్లలేక సంరక్షణ కేంద్రంలో బాధితుల ఆవేదన. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12: తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న ఆ యువతికి డబ్బు...