రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రక్రియ

రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రక్రియ తెలంగాణలోని ఐదు ప్రధాన పట్టణాల్లో 2,400 ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణం. రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీతో కేవలం రూ.3.50 లక్షలకే 512 చదరపు అడుగుల ఫ్లాట్. డిసెంబర్ 5 వరకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికే దరఖాస్తు చేసుకునే అర్హత. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని హౌసింగ్ బోర్డు స్పష్టీకరణ. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ...