లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర ఎస్సై. చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎస్సై. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి ట్రాప్ వేసిన ఏసీబీ అధికారులు. లంచం డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సబ్ ఇన్‌స్పెక్టర్. జనం వాయిస్, కీసర, నవంబర్ 9: హైదరాబాద్ లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసుకు...