కొండగట్టులో భారీ కుంభకోణం.. రూ.23 కోట్ల నిధులు గోల్మాల్?
కొండగట్టులో భారీ కుంభకోణం.. రూ.23 కోట్ల నిధులు గోల్మాల్? ఏళ్ల తరబడి ముందుకు సాగని దేవాదాయ శాఖ విచారణ. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు. ఆడిట్ నివేదికలో వెలుగులోకి వచ్చిన భారీ అవకతవకలు. ప్రసాదాలు, హుండీ, సేవల టికెట్లలో నిధుల మాయం. జనం వాయిస్, కొండగట్టు, నవంబర్ 15: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.23 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆడిట్ నివేదికలో తేలగా, ఈ వ్యవహారంపై ఏళ్ల...