తెలంగాణలో గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ.. హాజరుకానున్న రాహుల్ గాంధీ!

తెలంగాణలో గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ.. హాజరుకానున్న రాహుల్ గాంధీ! రేపు హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ. సామాజిక భద్రత, కార్మిక హక్కుల సాధన ప్రధాన డిమాండ్. నిరసన ప్రదర్శనకు హాజరుకావాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం. శిల్పకళా వేదిక నుంచి హెచ్ఐసీసీ వరకు ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 13: సామాజిక భద్రత, కార్మిక హక్కులు, సంక్షేమ చర్యలను డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. రేపు ఈ మహా ప్రదర్శనను నిర్వహించనున్నట్లు...