ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు మెప్మా అదనపు డైరెక్టర్ యాదగిరి రావుపై ఏసీబీ కేసు నమోదు. సోదాల్లో రూ. 4.75 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు. ఉప్పల్‌లో G+3 భవనంతో పాటు పలుచోట్ల స్థలాలు, ఫ్లాట్లు. కిలోల కొద్దీ బంగారం, వెండి, ఖరీదైన కార్లు స్వాధీనం. హైదరాబాద్‌ సహా 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 3: పురపాలక ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరి...